PMR ఫౌండేషన్ అధినేత పులిమామిడి రాజన్న గారి ఆధ్వర్యంలో సదాశివాపేట పట్టణం లో దివ్యంగుల కార్యాలయం ప్రారంభించడం జరిగింది.

ఈ రోజు అంతర్జాతీయ దివ్యంగుల దినోత్సవం సందర్బంగా సంగారెడ్డి జిల్లా సదాశివాపేట పట్టణంలో PMR ఫౌండేషన్ అధినేత పులిమామిడి రాజన్న గారి ఆధ్వర్యంలో సదాశివాపేట పట్టణం లో దివ్యంగుల కార్యాలయం ప్రారంభించడం జరిగింది. ఈ సందర్బంగా రాజన్న గారు మాట్లాడుతూ ప్రతి ఒక్క దివ్యంగ సోదరా సోదరీలు నేను అంగవైకలున్యూడిని అని భాద పడకూడదని తెలంగాణా ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో దివ్యంగులకు ప్రత్యేక రిజర్వేషన్ లు కూడ కల్పిస్తుంది అని వారు తెలిపారు. ప్రతి ఒక్క దివ్యంగుడు చదువుకోవాలని చదువుకు మనకున్న అంగవైకల్యం అడ్డు రాకూడదని తెలిపారు దివ్యంగులలో ఒక్కరైనా అందుడైన లూయి బ్రెయిల్ ను ఆదర్శం గా తీసుకోని చదువుకొని సమాజం లో ప్రత్యేక గుర్తింపు పొందాలని వారు తెలుపుతూ దివ్యంగులకు ఎటువంటి సహాయమైన చేయడానికి తాను ముందుంటానని హామీ ఇస్తూ ఈ సందర్బంగా సదాశివపేట పట్టణం కేంద్రం లో దివ్యంగులకు వయో వృద్ధులకు, గర్భిణీ స్త్రీల కొరకై తన సొంత డబ్బులతో ఆటోను బహుకరించడం జరిగింది. దివ్యంగుల పట్టణ అధ్యక్షులు సంగమేశ్వర్ మాట్లాడుతూ ఎంతో మంది నాయకులను చూసాం కానీ నీలాంటి నాయకుడిని చూడలేదని ఎంతసేపటికి దివ్యంగుల దినోత్సవం నాడు అది చేస్తాం ఇది చేస్తాం అని ఫోటోలకు పోజులు ఇచ్చే నాయకులను చూసాం. కానీ మీలాగా సబ్బండా వర్గాల శ్రేయ్యాసు కోరే మీ లాంటి నాయకుడిని చూడలేదంటూ తెలుపుతూ రాజన్న గారిని ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.

Feb 25, 2023 - 11:46
Feb 25, 2023 - 15:13
 0  25
PMR ఫౌండేషన్ అధినేత  పులిమామిడి రాజన్న గారి ఆధ్వర్యంలో సదాశివాపేట పట్టణం లో దివ్యంగుల కార్యాలయం ప్రారంభించడం జరిగింది.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow