సావిత్రి బాయి పులే వర్దంతి ......
సావిత్రిబాయి 126 వర్ధంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో ఘనంగా నివాళులు అర్పించిన గౌరవ శ్రీ బహుజనుల ముద్దుబిడ్డ పులిమామిడి రాజన్న గారు ఈ సందర్బంగా రాజన్న గారు సావిత్రిబాయి పూలె వర్ధంతిని ఉద్దేశించి మాట్లాడుతూ మహారాష్ట్ర లో ఒక వ్యవసాయ కుటుంబం లో జన్మించిన సావిత్రిబాయిపూలె ఎంతో అణచివేత ను ఎదుర్కొన్నారని భర్త జ్యోతిరావు పూలె తో కలిసి చదువుకుని ఉపాధ్యాయురాలిగా ఉంటూ బడుగు బలహీన వర్గాల అభ్యునతి కొరకై భర్త జ్యోతిరావుపూలె తో కలిసి అనేక ఉద్యమాలు చేసిందని మహిళల సాధికారతే లక్ష్యం గా ఆడపిల్లలకు విద్య చాలా అవసరం అని సావిత్రిబాయి పూలె గొప్ప సంఘ సంస్కార్త్ రచయిత గా దళిత అణగారిన వర్గాలకు మొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఎంతగానో సేవలు అందించారాని అడ్డపిల్లల కొరకై ఎంతగానో పాటుపడిందని ఆడపిల్లల విద్యా కొరకై ఎన్నో పాఠశాలలు ఏర్పాటు చేసిందని మహిళల సాధికారత కొరకు సావిత్రిబాయి పూలె ఒక్క నిశ్శబ్ద యుద్దాని నడిపారని తెలిపారు. నేటి తరం మహిళా లు సావిత్రి బాయి పూలె ను ఆదర్శం గా తీసుకొని వారి అడుగు జాడల్లో నడవాలని పిలుపునిచ్చారు
1.
What's Your Reaction?






