సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి వేడుకలు ....
సంత్ శ్రీ సేవాలాల్ 284వ జయంతి సందర్బంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా BRS పార్టీ రాష్ట్ర నాయకులు పులిమామిడి రాజన్న గారు పాల్గొనడం జరిగింది రాజన్న గారు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ గారిని బంజారా సోదరులు ఆరాధ్య దైవంగా భావిస్తారని అతను హిందూ ధర్మ గొప్పదనం గురించి బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావునిగా భావిస్తారని సేవాలాల్ మహారాజ్ గారు 1739, లో ఫిబ్రవరి 15న అనంతపూర్ జిల్లాలోని రాంజీనాయక్ తండాలో జన్మించాడని ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేస్తూనే వాటిలో ఒకటి పెరిపర్ధర్మ ప్రచారం ఆర్ధిక సంస్కరణలు మాత మార్పిడులు అరికట్టడం క్షేత్ర ధర్మాన్ని రక్షించటం సేవాలాల్ మహారాజ్ మహిమలు చాల అతీతమైనవని ఒక ముంత బియ్యం తో 10000 మందికి భోజనం పెట్టిన మహానుభావుడని ఉదృతం గా పారె నదిని కుడా ఆపే శక్తి యుక్తులు కలిగిన మహానువుడని నేడు బంజారా సమాజమే కాకుండా ప్రతి ఒక్క హిందువు కుడా నేడు సేవాలాల్ మహారాజ్ గారిని కలియుగ దేవుడిగా పూజిస్తున్నారని తెలిపారు.

1.
What's Your Reaction?






