సంగారెడ్డి కలబ్గుర్ లో గ్రామలో శివలయం పునర్నిర్మాణం పూర్తి అయిన సందర్బంగా ....
శ్రీ పులిమామిడి రాజన్న గారెని సంగారెడ్డి జిల్లా లోని కలబ్గుర్ గ్రామలో శివలయం పునర్నిర్మాణం పూర్తి అయిన సందర్బంగా గ్రామ శివాలయ కమిటీ ఆహ్వానం మేరకు రాజన్న గారు అ పరమ శివుడ్ని దర్షించుకోవడం జరిగింది . ఈ సందర్బంగా రాజన్న గారు అ పరమ శివుడి ఆశీహులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో వుండాలని ప్రస్తావించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ప్రధాన కార్యదర్శి బలిజగూడెం నగేష్ గారు ,జిల్లా ఉపాధ్యక్షులు మన్నే మల్లేశాం గారు సంగారెడ్డి మండల కన్వీనర్ యాదగిరి గారు , సదాశివపేట మండల కన్వీనర్ అశోక్ గారు మరియు గ్రామ పెద్దలు యువకులు తడితురులు పాల్గొన్నారు

1.
What's Your Reaction?






