మహిళలకు ఉచిత మగ్గం వర్క్ శిక్షణ

కంది గ్రామం మరియు మండల పరిసర ప్రాంత మహిళలకు సువర్ణవకాశం తెలియజేయునది. ఏమనగా PMR ఫౌండేషన్ చైర్మన్ గౌరవ శ్రీ బహుజనుల ముద్దుబిడ్డ సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అశ్యజ్యోతి పులిమామిడి రాజు గారి ఆధ్వర్యంలో కంది గ్రామం లో మహిళా సోదరి లకు వారు ఆర్ధికంగా స్వావలంబన సాధించి వారి కాళ్లపై వారు నిలబడేలా మరొకరిపై ఆధారపడకుండా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.ఇప్పటివరకే సదాశివపేట మండలం పరిసర ప్రాంత గ్రామ ల్లో ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించి వారి ఆర్ధిక పరిస్థితులు మెరుగు పడేలా చేసిన రాజన్న గారు రెండో విడుతగా ఈ రోజు సావిత్రిబాయి పూలె వర్ధంతి సందర్బంగా వారి అడుగుజాడల్లో నడవాలని తన వంతుగా కంది మండల కేంద్రం లో ఉచిత మగ్గం శిక్షణ కేంద్రం ను తెలుగు నూతన సంవత్సరాది అయినటువంటి ఉగాది పండుగరోజు ప్రారంభిచానున్నట్లు వారు తెలిపారు. ఉచిత మగ్గం శిక్షణ తీసుకోవాలనుకున్న మహిళలు తమ పేరు ఈ నెంబరకు 6301757063 రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ సందర్బంగా మహిళా సోదరీమణులు తెలుపుతూ రాజన్న గారు నిత్యం ఎక్కడో ఒకచోట ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం ఎన్నో సేవ కార్యక్రమాలు కుల మత వర్గ విభేదాలు లేకుండా PMR ఫౌండేషన్ స్థాపించి చేస్తున్నాడని ని లాంటి నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే గా కావాలని కోరుకుంటున్నామని గతం లో ఎంతోమంది నాయకులను చూశామని కాని మీలాంటి నాయకుడిని చూడలేదని వచ్చే ఎన్నికలలో మీరు భారీ మెజారిటీ తో గెలవాలని ఆ భగవంతుడిని కోరుకుంటమని తెలిపారు

Mar 11, 2023 - 10:44
 0  33

1.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow