పెద్దాపూర్ లో ఊరసు ఉత్సవాలు ..
ఈ రోజు సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట మండలం పెదపూర్ గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ సద్గురు సయ్యద్ షాధుల్లా హుస్సేని గారి ఉప సమాధి ఉర్సు ఉత్సవాలకు హాజరైన BRS రాష్ట్ర నాయకుడు సంగారెడ్డి నియోజకవర్గ ప్రజల అశ్యజ్యోతి గౌరవ శ్రీ పులిమామిడి రాజన్న గారు పాల్గొనడం జరిగింది. ఈ సందర్బంగా గ్రామ యువకులు రాజన్న గారికి ఘనంగా బైక్ ర్యాలీ తీసి స్వాగతం పలికారు. ఉర్సు ఉత్సవాలలో పాల్గొన్న రాజన్న గారు సద్గురు సయ్యద్ హుస్సేన్ గారి ఉప సమాధికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ మైనారిటీ పెద్దలు రాజన్న గారిని ఘనంగా సన్మానిస్తూ రాజన్న గారు చేస్తున్న సేవలు కుల మత వర్గ బేధాలకు అతీతంగా ఉన్నాయని కొనియాడుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్న మీలాంటి నాయకుడు ఎమ్మెల్యే గా కావాలని కోరుకుంటున్నామని మీకు మా వంతు మద్దత్తు ఎప్పుడు ఉంటుందని వారు తెలిపారు
1.
What's Your Reaction?






