ఛత్రపతి శివాజీ జయంతి సందర్బంగా...
*సనాతన దర్మ పరిరక్షకుడు , హిందూ సామ్రాట్ శ్రీ చతపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా సంగారెడ్డి ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు PMR DEVELOPERS అధినేత శ్రీ పులిమామిడి రాజన్న గారి సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం లోని ఉత్రపల్లి శివాజీ సేన ఆహ్వానం మేరకు నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహానికి శివాజీ జయంతి సందర్బంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది . ఈ కార్యక్రమం లో బలిజగూడెం నగేష్ గారు , శివాజీ సేన యూత్ సభ్యులు గ్రామ పెద్దలు తతరులు పాల్గొన్నారు .*

1.
What's Your Reaction?






