క్రికెట్ కిట్ ను అంధించిన పులిమామిడి రాజన్న
సంగారెడ్డి నియోజకవర్గం సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో గల క్రికెట్ ఆటగాళ్లకి PMR ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ కిట్ అందజేసిన మన ప్రియతమ నాయకులు శ్రీ పులిమామిడి రాజన్న [PMR] గారు... సదాశివపేట పట్టణ 12 వ వార్డు కౌన్సిలర్, పిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు..

1.
What's Your Reaction?






